SlideShare une entreprise Scribd logo
1  sur  12
వ్యక్తిత్వ వికాసం
By Madan Mohan Mallajosyula
Business Trainer, Certified Six Sigma Black Belt, Business Essentials Inc, Madan.vna@gmail.com
మిమ్మల్ని మీరు ఎవ్వరితోనూ పోల్చుకోవ్ద్దు ..
అలా చేస్తే ..
మిమ్మల్ని మీరు అవ్మానపరచుకునిట్లే ...
మొట్ట మొదటిగా....
పర పంచంలో, తాళం చెవి లేకుండా,
తాళం కపపను ఎకకడా తయారు చెయ్యరు.
అదే విధంగా, పరిష్కకరం లేని సమ్సయల్చ ఉండవు.
పర తీ సమ్సయకూ పరిష్కకరం ఉంటంది.
మ్నం విచారంగా ఉంట్ల..
జీవితం మ్నల్ని చూసి పరిహాసంగా నవువతంది.
మ్నం సంతోషంగా ఉంట్ల.. చిరునవువ చిందిస్ే ంది..
మ్న సంతోషం ఇతరులకు పంచిస్తే ..
అదే జీవితం, మ్నకు సలాం చేస్ే ంది.
పర తి వ్యక్తే విజయ్ం వెనుకా, ఒక ద్దుఃఖపూరిత కథ ఉంటంది.
పర తీ ద్దుఃఖపూరిత కథ, విజయ్ం తో ముగుస్ే ంది.
ద్దుఃఖానిి ఓపికతో భరించగల్నగితే...
విజయానిక్త అదే పునాది అవుతంది
మ్న పొరపాట్ే ను గురిే ంచడం ఎంత కషట మో.....
వేరొకరి పొరపాట్ే కు వారిని తీరుప తీరుడం చాలా స్ళువు.
కాళళకు రాళుళ గుచుుకుంటనాియ్ని,
నేలంతా తివాచీ పరిచేకనాి...
చెప్పుల్చ వేస్కోవ్డం స్ళువు కదా.
జరిగిపోయిన నష్కట నిి …
ఎలాగూ వెనకుక తీస్కొనివ్చిు మారులేం...
కాని..మ్రలా ఇప్పుడు కొర తే గా మొదల్చపెటిట ,
విజయ్ం వెై పు సాగిపోవ్డం మ్ంచి లక్షణం.
పరిషకరంచగల్నగే సమ్సయ ఎద్దరై తే....
చింతించడం అనవ్సరం.
అదే పరిషకరించలేని సమ్సయ ఎద్దరై తే...
చింతించడం మ్రింత అనవ్సరం.
ఒక అవ్కాశానిి పోగొటట కునిద్దకు ,కన్నిరు రానివ్వద్దు .
ఆ పోగొటట కుని అవ్కాశం వెనుకనే,
మ్రింత మ్ంచిది దాగి ఉందని తెల్చస్కుంట్ల చాల్చ.
ముఖానిి బాధతో నింపుకుంట్ల, పరిసిి తల్చ మారవు
జరిగే మారుపను ధై రయంతో ఎద్దరుకంట్ల...విజయ్ం మ్నవెై పే.....
ఇతరులను మారుదాు ం అనే ఉదేు శయం మానుకొని, ముంద్ద
మ్నం మారగల్నగితే, మానసిక పర శాంతత మ్నకే సంతం.
పొరపాటే జరిగినపుడు బాధ కలగడం సహజం
కాని, కొనిి సంవ్తసరాల తరువాత,
ఈ పొరపాట్ే వ్లన కల్నగిన అనుభవ్ం విజయ్ం వెై పు నడిపిస్ే ంది.
ఓడిపోయినప్పుడు ధై రయంగా ఉండాల్న.....
గెల్నచినప్పుడు నెమ్మదిగా ఉండాల్న
బంగారానిి ఎంత వేడిలో ఉంచితే అంత మ్ంచి ఆభరణంగా మారుతంది
రాతిక్త ఎనిి ఉల్న దెబబల్చ తగిల్నతే, అంత మ్ంచి శిలపంగా తయారవుతంది
కాబటిట మ్న జీవితంలో
ఎంత బాధను సహంచుకుంట్ల..అంత విల్చవెై న వారిగా మ్నం మారుబడతాం ..
Thank You : Trainer Madan Mohan

Contenu connexe

Tendances

Positive Attitude
Positive AttitudePositive Attitude
Positive AttitudeRajiv Bajaj
 
8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhofer
8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhofer8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhofer
8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhoferKoziol Eugen
 
Personality Development Tips by Experts
Personality Development Tips by ExpertsPersonality Development Tips by Experts
Personality Development Tips by ExpertsInspiria
 
Wining mantra from mahabharat
Wining mantra from mahabharatWining mantra from mahabharat
Wining mantra from mahabharatdhamechadk
 
Personality development hindi
Personality development  hindi Personality development  hindi
Personality development hindi Shahid Raja
 
Shiva
ShivaShiva
ShivaA M
 
Five Basic Truth of Bhagavad Gita
Five Basic Truth of Bhagavad GitaFive Basic Truth of Bhagavad Gita
Five Basic Truth of Bhagavad GitaRojer S Chaudhary
 

Tendances (10)

Positive Attitude
Positive AttitudePositive Attitude
Positive Attitude
 
10 Ways to Build Resilience
10 Ways to Build Resilience10 Ways to Build Resilience
10 Ways to Build Resilience
 
8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhofer
8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhofer8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhofer
8543562 secretele-vieţii-dicteu-divin-prin-gottfried-mayerhofer
 
INDIAN HISTORICAL MONUMENTS.
INDIAN HISTORICAL MONUMENTS.INDIAN HISTORICAL MONUMENTS.
INDIAN HISTORICAL MONUMENTS.
 
Personality Development Tips by Experts
Personality Development Tips by ExpertsPersonality Development Tips by Experts
Personality Development Tips by Experts
 
Wining mantra from mahabharat
Wining mantra from mahabharatWining mantra from mahabharat
Wining mantra from mahabharat
 
Personality development hindi
Personality development  hindi Personality development  hindi
Personality development hindi
 
Shiva
ShivaShiva
Shiva
 
Five Basic Truth of Bhagavad Gita
Five Basic Truth of Bhagavad GitaFive Basic Truth of Bhagavad Gita
Five Basic Truth of Bhagavad Gita
 
Burai ka anjam urdu
Burai ka anjam urduBurai ka anjam urdu
Burai ka anjam urdu
 

Plus de Merry Madan

EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)Merry Madan
 
There is Always a Better Way
There is Always a Better WayThere is Always a Better Way
There is Always a Better WayMerry Madan
 
Dream the impossible
Dream the impossible Dream the impossible
Dream the impossible Merry Madan
 
Managers and leaders
Managers and leaders Managers and leaders
Managers and leaders Merry Madan
 
Triple Filter Test
Triple Filter TestTriple Filter Test
Triple Filter TestMerry Madan
 
Time is precious
Time is precious Time is precious
Time is precious Merry Madan
 
అనుభవం విలువ
అనుభవం విలువఅనుభవం విలువ
అనుభవం విలువMerry Madan
 
సాధించేవరకూ విడిచిపెట్టద్దు
సాధించేవరకూ విడిచిపెట్టద్దుసాధించేవరకూ విడిచిపెట్టద్దు
సాధించేవరకూ విడిచిపెట్టద్దుMerry Madan
 
నలుగురు భార్యలు
నలుగురు భార్యలునలుగురు భార్యలు
నలుగురు భార్యలుMerry Madan
 
అందరినీ మెప్పించలేం
అందరినీ  మెప్పించలేంఅందరినీ  మెప్పించలేం
అందరినీ మెప్పించలేంMerry Madan
 
సందేహం
సందేహంసందేహం
సందేహంMerry Madan
 
బాడీ లాంగ్వేజ్
బాడీ  లాంగ్వేజ్బాడీ  లాంగ్వేజ్
బాడీ లాంగ్వేజ్Merry Madan
 
అసలైన సేల్స్ మ్యాన్
అసలైన  సేల్స్ మ్యాన్ అసలైన  సేల్స్ మ్యాన్
అసలైన సేల్స్ మ్యాన్ Merry Madan
 
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలుమంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలుMerry Madan
 
జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…Merry Madan
 
Telugu PPT మూడు ప్రశ్నలు
Telugu PPT మూడు ప్రశ్నలుTelugu PPT మూడు ప్రశ్నలు
Telugu PPT మూడు ప్రశ్నలుMerry Madan
 
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది Merry Madan
 

Plus de Merry Madan (18)

EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)
 
There is Always a Better Way
There is Always a Better WayThere is Always a Better Way
There is Always a Better Way
 
Why ME?
Why ME?Why ME?
Why ME?
 
Dream the impossible
Dream the impossible Dream the impossible
Dream the impossible
 
Managers and leaders
Managers and leaders Managers and leaders
Managers and leaders
 
Triple Filter Test
Triple Filter TestTriple Filter Test
Triple Filter Test
 
Time is precious
Time is precious Time is precious
Time is precious
 
అనుభవం విలువ
అనుభవం విలువఅనుభవం విలువ
అనుభవం విలువ
 
సాధించేవరకూ విడిచిపెట్టద్దు
సాధించేవరకూ విడిచిపెట్టద్దుసాధించేవరకూ విడిచిపెట్టద్దు
సాధించేవరకూ విడిచిపెట్టద్దు
 
నలుగురు భార్యలు
నలుగురు భార్యలునలుగురు భార్యలు
నలుగురు భార్యలు
 
అందరినీ మెప్పించలేం
అందరినీ  మెప్పించలేంఅందరినీ  మెప్పించలేం
అందరినీ మెప్పించలేం
 
సందేహం
సందేహంసందేహం
సందేహం
 
బాడీ లాంగ్వేజ్
బాడీ  లాంగ్వేజ్బాడీ  లాంగ్వేజ్
బాడీ లాంగ్వేజ్
 
అసలైన సేల్స్ మ్యాన్
అసలైన  సేల్స్ మ్యాన్ అసలైన  సేల్స్ మ్యాన్
అసలైన సేల్స్ మ్యాన్
 
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలుమంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
 
జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…
 
Telugu PPT మూడు ప్రశ్నలు
Telugu PPT మూడు ప్రశ్నలుTelugu PPT మూడు ప్రశ్నలు
Telugu PPT మూడు ప్రశ్నలు
 
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
 

వ్యక్తిత్వ వికాసం

  • 1. వ్యక్తిత్వ వికాసం By Madan Mohan Mallajosyula Business Trainer, Certified Six Sigma Black Belt, Business Essentials Inc, Madan.vna@gmail.com
  • 2. మిమ్మల్ని మీరు ఎవ్వరితోనూ పోల్చుకోవ్ద్దు .. అలా చేస్తే .. మిమ్మల్ని మీరు అవ్మానపరచుకునిట్లే ... మొట్ట మొదటిగా....
  • 3. పర పంచంలో, తాళం చెవి లేకుండా, తాళం కపపను ఎకకడా తయారు చెయ్యరు. అదే విధంగా, పరిష్కకరం లేని సమ్సయల్చ ఉండవు. పర తీ సమ్సయకూ పరిష్కకరం ఉంటంది.
  • 4. మ్నం విచారంగా ఉంట్ల.. జీవితం మ్నల్ని చూసి పరిహాసంగా నవువతంది. మ్నం సంతోషంగా ఉంట్ల.. చిరునవువ చిందిస్ే ంది.. మ్న సంతోషం ఇతరులకు పంచిస్తే .. అదే జీవితం, మ్నకు సలాం చేస్ే ంది.
  • 5. పర తి వ్యక్తే విజయ్ం వెనుకా, ఒక ద్దుఃఖపూరిత కథ ఉంటంది. పర తీ ద్దుఃఖపూరిత కథ, విజయ్ం తో ముగుస్ే ంది. ద్దుఃఖానిి ఓపికతో భరించగల్నగితే... విజయానిక్త అదే పునాది అవుతంది
  • 6. మ్న పొరపాట్ే ను గురిే ంచడం ఎంత కషట మో..... వేరొకరి పొరపాట్ే కు వారిని తీరుప తీరుడం చాలా స్ళువు. కాళళకు రాళుళ గుచుుకుంటనాియ్ని, నేలంతా తివాచీ పరిచేకనాి... చెప్పుల్చ వేస్కోవ్డం స్ళువు కదా.
  • 7. జరిగిపోయిన నష్కట నిి … ఎలాగూ వెనకుక తీస్కొనివ్చిు మారులేం... కాని..మ్రలా ఇప్పుడు కొర తే గా మొదల్చపెటిట , విజయ్ం వెై పు సాగిపోవ్డం మ్ంచి లక్షణం.
  • 8. పరిషకరంచగల్నగే సమ్సయ ఎద్దరై తే.... చింతించడం అనవ్సరం. అదే పరిషకరించలేని సమ్సయ ఎద్దరై తే... చింతించడం మ్రింత అనవ్సరం.
  • 9. ఒక అవ్కాశానిి పోగొటట కునిద్దకు ,కన్నిరు రానివ్వద్దు . ఆ పోగొటట కుని అవ్కాశం వెనుకనే, మ్రింత మ్ంచిది దాగి ఉందని తెల్చస్కుంట్ల చాల్చ.
  • 10. ముఖానిి బాధతో నింపుకుంట్ల, పరిసిి తల్చ మారవు జరిగే మారుపను ధై రయంతో ఎద్దరుకంట్ల...విజయ్ం మ్నవెై పే..... ఇతరులను మారుదాు ం అనే ఉదేు శయం మానుకొని, ముంద్ద మ్నం మారగల్నగితే, మానసిక పర శాంతత మ్నకే సంతం.
  • 11. పొరపాటే జరిగినపుడు బాధ కలగడం సహజం కాని, కొనిి సంవ్తసరాల తరువాత, ఈ పొరపాట్ే వ్లన కల్నగిన అనుభవ్ం విజయ్ం వెై పు నడిపిస్ే ంది.
  • 12. ఓడిపోయినప్పుడు ధై రయంగా ఉండాల్న..... గెల్నచినప్పుడు నెమ్మదిగా ఉండాల్న బంగారానిి ఎంత వేడిలో ఉంచితే అంత మ్ంచి ఆభరణంగా మారుతంది రాతిక్త ఎనిి ఉల్న దెబబల్చ తగిల్నతే, అంత మ్ంచి శిలపంగా తయారవుతంది కాబటిట మ్న జీవితంలో ఎంత బాధను సహంచుకుంట్ల..అంత విల్చవెై న వారిగా మ్నం మారుబడతాం .. Thank You : Trainer Madan Mohan